సమంత అక్కినేని, అనుష్క శెట్టి, మాళవిక శర్మ, ఆదా శర్మ, రకుల్ ప్రీతిసింగ్, పూజా హెగ్డే,సింగర్ స్మిత, ప్రగ్యా జైస్వాల్, సురభి, తాప్సీ పన్ను వంటి హీరోయిన్లు యోగ డే సందర్భంగా వారు తమ యోగ ఫోటోలను నెట్టింట్లో షేర్ చేశారు.