డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ కొంత విరామం తీసుకోని ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో హీరోగా రామ్ మాస్ లుక్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.