విజయ్ మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాను కోలీవుడ్ లో రీమేక్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అలాగే మహేష్ బాబు ఒక్కడు సినిమా తమిళ్ లో గిల్లీ పేరిట రీమేక్ చేసి , రూ.50 కోట్లు షేర్ రాబట్టి , రజనీకాంత్ రికార్డ్స్ ను కూడా బ్రేక్చేశారు. విజయ్ దళపతికి ఇష్టమైన డైరెక్టర్ అట్లీ. ఈయన తీసింది నాలుగు సినిమాలే అయినప్పటికీ అందులో మూడు విజయ్ నటించడం విశేషం. అదిరింది, బిగిల్, పోలీసోడు వంటి చిత్రాలు తీసి ఇండస్ట్రీ సూపర్ హిట్ కొట్టాడు.