తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని వారి ఇంటి కోడలు సమంత టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒక్కరిగా రాణిస్తున్నారు. ఆమె ఏమాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది. ఇక మొదట్లో సమంత గ్లామర్ రోల్స్ తో మెప్పించి ప్రేక్షకులను అలరించింది.