ఒక తెలుగు వాడికి నడిగర్ సంఘం పీఠాన్ని ఎలా అప్పగిస్తారని ఓ తమిళ వర్గం విశాల్ ను వ్యతిరేకించింది. అతడిని అడ్డుకునేందకు నానా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు అదే మా ఎన్నికలల్లో రిపీట్ అయ్యేలా ఉంది.