సలార్ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కేజీఎఫ్ సినిమాను రెండు పార్టులుగా విడుదల చేసినట్టే ఈ సినిమాను కూడా రెండు పార్టులుగా విడుదల చేయాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నట్టు ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.