పరమ శివుని భక్తి పారవశ్యంలో మునిగి తేలే శ్రీ మంజునాథ సినిమా విడుదలై ఈ రోజుకి ఇరవై సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది