రాధే శ్యామ్ సినిమాకి సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా 1920 కాలం నుండి మొదలవుతుందని..దీంతో సినిమా నిడివి అనుకున్న దానికంటే ఎక్కువగా పెరిగి పోవడంతో.. ఈ సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేసే దిశగా దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు..