తన షూటింగ్స్ విషయంలో రామ్ చరణ్ ఓ డెసిషన్ కి వచ్చినట్లు తెలుస్తోంది. ఆచార్య షూటింగ్ లో పాల్గొంటూనే..అదే సమయంలో RRR షూటింగ్ కూడా చేస్తానని చెబుతున్నాడట.ఇక చరణ్ తీసుకున్న ఈ డెసిషన్ కి రాజమౌళి కొంత అప్సెట్ అయినట్లు ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.