అవికాగోర్ తనకు 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు హిందీలో ససురాల్ సిమర్ కా అనే సీరియల్ లో నటించింది. ఇక అదే సీరియల్లో ఉండే నటుడు"మనీష్ రామ్ సింగన్"తో కలిసి నటించింది. ఇక అదే సమయంలోనే వీరిద్దరూ కలిసి ఒక బిడ్డకు జన్మనిచ్చారు అని వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై చాలా కోపంగా స్పందించింది అవికాగోర్. ఈ విషయంపై ఒక ఇంటర్వ్యూ లో స్పందించింది ఈమె.దాదాపు మా నాన్న వయస్సు కలవారు.. అటో ఇటో 2 సంవత్సరాలు తక్కువ ఉండొచ్చు. కానీ ఈ వార్త మేమిద్దరం విన్నప్పుడు నుంచి అసలు మాట్లాడుకోలేదు ఒక రెండు వారాల పాటు. కానీ అలా ఉన్నా కూడా మళ్లీ కొత్త పుకార్లు రావడంతో దూరంగా ఉండటం అర్థం లేదనిపించింది