తాజాగా ఓ స్టార్ హీరోయిన్ మాత్రం తనకు ఇటీవల కరోనా వచ్చి.. అది తగ్గాక ఇప్పుడు బ్లాక్ ఫంగస్ బారిన పడిందట. అంతేకాదు ప్రస్తుతం ఆ స్టార్ హీరోయిన్ ఇప్పుడు ఢిల్లీలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతన్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం..