కీర్తీ సురేష్ కి తాజాగా ఓ తమిళ అగ్ర హీరో సరసన నటించే అవకాశం వచ్చింది. అయితే కథకు అనుగుణంగా సినిమాలో హీరోతో ఓ లిప్ లాక్ సీన్ కూడా ఉంటుందని ఆ దర్శకుడు చెప్పడంతో.. ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం...