తెలుగు నదియా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే నదియా ఆమె అసలు పేరు జరీనా. నదియా తమిళ, మలయాళ సినిమాల్లో నటించారు. అంతేకాదు.. నదియా తెలుగులో కూడా పలు సినిమాలో నటించారు. ఇక నదియా ఇండస్ట్రీకి 1984లో మలయాళ సినిమాలో మోహన్ లాల్ సరసన నటించారు.