న్యూజిలాండ్ - భారత్ తరఫున ఆఖరి మ్యాచ్ జరుగుతోంది. ఈ సందర్భంగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో క్రికెట్ గురించి స్పందించమని కోరితే, ఈమె ఇలా ఘాటుగా రిప్లై ఇచ్చింది. అయితే క్రికెట్ మొదలైందా..? క్రికెట్ ఆడుతున్నారా..? ఈసారి కూడా ఇండియా జట్టు గెలిస్తే మళ్లీ బట్టలు విప్పేయాలా ? ఇక పోతే..ఈ మ్యాచ్ గురించి సరిగా తెలియదు.. ఇంటికి వెళ్లి తెలుసుకుంటానంటు" కామెంట్ చేసింది.