తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరొయిన్స్ గా రాణిస్తూనే డిజిటిల్ ప్లాట్ ఫామ్ పై వారి సత్తాను చాటుకుంటున్నారు. ఇటు వెండితెరపైన.. అటు ఓటిటిలోను సత్తా చాటుతున్న హీరోయిన్స్ గురించి ఒక్కసారి చుద్దామా.