అప్పట్లో ఎన్టీఆర్ నాగేశ్వరరావు కాంతారావు ల వంటి స్టార్ హీరోలకు దీటుగా ప్రతినాయకుడిగా ప్రేక్షకులను మెప్పించారు రాజనాల. ఈయన మధుమేహం బారిన పడడంతో ఒక కాలు తీయాల్సి వచ్చింది. అలా కాలు లేకపోయినా సినీ ఇండస్ట్రీలో నటించి తన ఆసక్తిని కనబర్చారు.