2006 జూన్ 23వ తేదీన 11 కోట్ల రూపాయల బడ్జెట్ తో, దిగ్గజ ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మాస్ మహారాజా రవితేజ హీరోగా పోలీస్ పాత్రలో తెరకెక్కిన చిత్రం విక్రమార్కుడు. ఈ చిత్రం విడుదలై ఈ రోజుకి 15 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది.