ఇండస్ట్రీలో డైరెక్టర్ కొరటాల శివ తనదైన శైలిలో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఆయన ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా తరువాత కొరటాల శివ అల్లు అర్జున్ తో ఓ సినిమాను చిత్రీకరించనున్నారు.