ఎన్నో సినిమాలలో మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ , 2007 డిసెంబర్ లో విడుదలైన మంత్ర చిత్రం ఊహించని విజయాన్ని అందించి, ఛార్మికి ఒక ప్రత్యేక స్థానాన్ని కట్టబెట్టింది. హారర్ అండ్ సస్పెన్షన్ ప్రధానాంశాలుగా తీసుకొని తెరకెక్కించిన ఈ చిత్రంలో ఛార్మీ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా అందడం విశేషం.