తాజా సమాచారం మేరకు త్వరలోనే రేణు దేశాయ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.కరోనా సెకండ్ వేవ్ తగ్గడంతో.. ఈ ఏడాదే రేణు దేశాయ్ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇప్పటికే తన పెళ్లికి సంబంధించిన పనులు కూడా మొదలైయ్యాయని అంటున్నారు.,