టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణికి తెలుగుతో పాటుగా బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయట.దీంతో టీవీ షోలకి ఇకపై గుడ్ బై చెప్పే యోచనలో ప్రియమణి ఉన్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.ఇందులో భాగంగానే ఆ షో నిర్వాహకులతో ముందుగానే ఈ విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది..