నాగార్జున బంగార్రాజు లో ఒకప్పటి అగ్ర హీరోయిన్ జయప్రదను ఓ కీలక పాత్ర కోసం ఇటీవలే చిత్ర యూనిట్ సంప్రదించినట్లు తెలుస్తోంది.దర్శకుడు కళ్యాణ్ స్వయంగా ఆమెను కలిసి తన పాత్ర గురించి వివరించాగా.. అది ఆమెకి నచ్చి ఒకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..