నిత్యామీనన్ - ఒక్కడినే,అంజలి - ఫోటో ,కాజల్ అగర్వాల్ - ఓం శాంతి ఓం,పూజా హెగ్డే - మాస్క్,తమన్నా - వ్యాపారి,కీర్తి సురేష్ - రెండు జళ్ళ సీత,అనుష్క శెట్టి - రెండు,రకుల్ ప్రీతి సింగ్ - కెరటం,ఇలియానా - కేడి సినిమా, ప్రగ్యా జై స్మాల్ - మిర్చి లాంటి కుర్రాడు , నివేద థామస్ - జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ వంటి గుర్తింపు లేని సినిమాల్లో హీరోయిన్ లుగా నటించారు.