పవన్ కళ్యాణ్ ,దగ్గుబాటి రానా సినిమాకు సంబంధించి ఓ వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో టాలీవుడ్ అగ్ర దర్శకుడు వి.వి. వినాయక్ తన నిజ జీవిత పాత్రలో నటిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.అయితే ఒరిజినల్ సినిమాలో ఈ పాత్ర లేకపోయినా తెలుగు రిమేక్ లో మాత్రం ఇప్పటికే చేసిన కొన్ని మార్పులు చేర్పుల వల్ల వి. వి. వినాయక్ పాత్రని యాడ్ చేసినట్లు చెప్తున్నారు..