'శ్యామ్ సింగరాయ్ సినిమా కోసం వేసిన భారీ సెట్ వర్షాల కారణంగా ధ్వంసం అయ్యి.. దాదాపు రెండు కోట్ల వరకు నష్టం వాటిల్లింది..అయితే తాజాగా ఈ సినిమా నిర్మాతలకు కొంత భారం తగ్గించడానికి నాని ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.నిర్మాతల నష్టాన్ని పూడ్చడానికి తన వంతు ప్రయత్నంలో భాగంగా ఈ సినిమాకి తాను తీసుకునే రెమ్యునరేషన్ లో కొంత తగ్గించుకున్నాడట.