తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కష్టపడి పైకి వచ్చిన వారిలో నాని ఒకరు. ఆయన క్లాప్ బాయ్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. నాని ఇంద్రగంటి కంట్లో పడడంతో ‘అష్టా చమ్మా సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమైయ్యారు.