బుల్లితెరపై సూపర్ స్టార్ లేడీ యాంకర్ సుమ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె మాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మకుటం లేని మహారాణిలా బుల్లితెరను ఏలుతుంది. సుమ సోషల్ మీడియాలోనూ ఎప్పడు యాక్టివ్ గా ఉంటుంది.