అమితాబచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్న మిషన్ మజ్ను అనే సినిమాలో రష్మిక నటిస్తోంది. ఇక బాలీవుడ్ లో అవకాశం రావడంతో రష్మిక ఇప్పటికే అక్కడ ఒక ఫ్లాట్ కొనుగోలు చేసింది. అయితే తాజాగా రష్మిక ఆ ఫ్లాట్ కు షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. ముంబై లో ఉంటే బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ తో పరిచయాలు ఏర్పడతాయని దాంతో అవకాశాలు వస్తాయని రష్మిక ముంబైకి మకాం మార్చినట్టు తెలుస్తుంది.