విజయేంద్రప్రసాద్ బాలీవుడ్ లో సీత అనే సినిమాకు కూడా కథను అందిస్తున్నారు. రామాయనంలో సీత పాత్రను హైలెట్ చేస్తూ లేడీ ఓరియెంటెడ్ సినిమాగా ఈ చిత్రం రాబోతుంది. అయితే ఈ సినిమాలో సీత పాత్ర కోసం హీరరోయిన్ లను వెతికే పనిలో దర్శకనిర్మాతలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీత పాత్ర కోసం బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ను తీసుకోవాలని విజయేంద్రప్రసాద్ సలహా ఇచ్చారట.