మురళీమోహన్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. అంతేకాకుండా చంద్రబాబు గారు బలవంతం చేయడంతో రాజకీయాల్లోకి వచ్చినట్లు కూడా తెలిపారు.