బిగ్ బాస్ గేమ్ షోలో పాల్గొని మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న సోహైల్.. మైక్ టీవీ సంస్థ తో కలిసి ఇటీవలే ఓ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోనే మంగ్లీ హీరోయిన్ గా కనిపించనున్నట్లు సమాచారం. దీని కోసం మంగ్లీ తాజాగా మోడ్రన్ లుక్ లోకి మారిపోయింది.