తాజాగా హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని రాజశేఖర్ కి 200 కోట్లు విలువ గల ఆస్తులు ఉన్నట్లు సమాచారం.అయితే ఇన్నాళ్లు వాటిని లీజ్ కి ఇచ్చినట్లుగా తెలుస్తోంది.అయితే తాజాగా ఆ భూములపై మెగా వారి కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన కన్ను పడిందట.అంతేకాదు ఆ భూములను ఎంత రేటుకైనా కొనడానికి ఉపాసన ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం..