గత ఏడాది కన్నడలో 'యాక్ట్ 1978' అనే చిత్రం విడుదలై మంచి విజయాన్ని సాధించింది.ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయనున్నట్లు తాజా సమాచారం. టాలీవుడ్ నిర్మాత ఠాగూర్ మధు ఈ సినిమా రీమేక్ హక్కులని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.తెలుగులో ప్రియమణి కథానాయికగా ఈ సినిమా తెరకెక్కనుంది..