బి.వి.ఎస్.రవి రచయితగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి కొరటాలశివ కారణమైతే , ఇక్కడ రచయితగా నిలదొక్కుకోవడానికి కారణం కొరటాల శివ మేనమామ పోసాని కృష్ణ మురళి గారు.