తాజాగా 'కేజీఎఫ్2'సినిమా ఏపీ హక్కుల కోసం వైసీపీ పార్టీ కి చెందిన ఒక ఎం.పీ తెగ ప్రయతిస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే కేజీఎఫ్ చిత్ర నిర్మాతలతో ఆ ఎంపీ సంప్రదింపులు జరుపుతున్నట్లు ఇండ్రస్టీ లో గుసగుసలు వినిపిస్తున్నాయి..