విజయశాంతి నటించిన మొదటి చిత్రం "కిలాడి కృష్ణుడు".ఈ సినిమా ద్వారా తెలుగులో మొదటిసారిగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో కృష్ణ హీరోగా, విజయనిర్మల దర్శకురాలిగా చేసింది. ఈ సినిమాకి 5000 రూపాయలను పారితోషికం కింద తీసుకుంది విజయశాంతి.