2019 లో 'చోళ' అనే మలయాళ సినిమా విడుదలైంది.చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాను తెలుగు నేటివికి తగ్గట్లుగా రీమేక్ చేయాలని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందట..