సినిమాల్లో విలన్ పాత్రలు పోషించినా.. రియల్ లైఫ్లో మాత్రం రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు హీరో సోనూసూద్. ధనిక, పేద అనే తేడా లేకుండా కరోనా కష్టాల్లో ఉన్నవారిని, సాయం కోసం ఎదురు చూస్తున్న వారికి నేనున్నానంటూ ముందుకు వచ్చారు.