చిరంజీవి ప్రాణం ఖరీదు సినిమా కి తన మొదటి రెమ్యునిరేషన్ 25 రూపాయలు తీసుకున్నారు.ఇక తన 151 సినిమాకి 30 కోట్ల రూపాయలకు తీసుకున్నారట. మొత్తం మీద చిరంజీవి ఆస్తి రూ.1650 కోట్ల మేరకు ఉంటుంది. అంతేకాకుండా ఈయనకు ఆరు ఖరీదైన కార్లు కూడా వున్నాయి. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 25 లో ఒక పెద్ద ఇల్లు కూడా ఉంది. చిరంజీవి గారికి ఇష్టమైన నటులు సావిత్రి,ఎన్టీఆర్