సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుల గా మంచి గుర్తింపు పొందిన సురేఖ వాణి, హేమ లాక్ డౌన్ కారణంగా తమ తమ కూతుళ్లతో కలిసి వీడియోలు చేసి, సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరవుతారు. ఇక ప్రగతి తన జిమ్ వర్క్ఔట్ లు చేస్తూ,ఆ ఫోటోలను నెట్ లో షేర్ చేస్తూ, ఆమె కూడా బాగా పాపులారిటీని అందుకుంది. పవిత్ర లోకేష్ ప్రస్తుతం ఇంట్లోనే వుంటోంది.