త్వరలో ప్రారంభం అవుతున్న బిగ్ బాస్ సీజన్ ఫైవ్, బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్న నటి సురేఖ వాణి కూతురు సుప్రీత సెలక్ట్ అయినట్లు సమాచారం.