తాజాగా సుమ కనకాల సొంతంగా ఒక ఓటీటీ ని లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఆల్రెడీ ఈమెకు ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది. అయితే ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫామ్స్ కి జనాల్లో మంచి ఆదరణ లభిస్తుంది. ఈ నేపథ్యంలో సుమ కనకాల సొంతంగా ఒక ఓటీటీ ప్లాట్ ఫాం ను లాంచ్ చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది...