జబర్దస్త్ వర్ష 'బిగ్ బాస్ సీజన్5' లో పాల్గొనబోతోందని ఓ వార్త ఇటీవల చక్కర్లు కొట్టింది.అయితే తాజా సమాచారం ప్రకారం జబర్దస్త్ వర్ష ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్లుగా చెప్తున్నారు.బిగ్ బాస్ నుండి వర్ష కి ఆఫర్ రావడం వాస్తవమేనని.. కానీ వర్ష ఆ ఆఫర్ ని తిరస్కరించిందని వార్తలు వినిపిస్తున్నాయి...