స్మార్ట్ లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు నాగ శౌర్య. ఆయన ఊహలు గుసగుసలాడే సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు. ఇక నాగ శౌర్య సినీ జీవితంలో పలు సినిమాలు హిట్ అయినప్పటికీ వాటిలో ఛలో మంచి గుర్తింపు తీసుకొచ్చింది. నాగశౌర్య ఛలో మూవీ తర్వాత సొంత బేనర్లో వచ్చిన నర్తనశాల, కణం పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.