హనుమాన్ సినిమాను ఈ రోజు హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. ముహూర్తపు షాట్‌కి నిర్మాత సి. కల్యాన్ క్లాప్ కొట్టారు. మరో నిర్మాత జెమిని కిరణ్ కెమెరా స్విఛాన్ చేశారు. అంతే కాకుండా మొదటి సన్నివేశానికి శివశక్తి దత్త గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జులై నుండి ప్రారంభంకానుంది.