హీరో రాజ్ తరుణ్ ఇండస్ట్రీకి రకా ముందు షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. ఆయన పదుల సంఖ్యలో షార్ట్ ఫిలిమ్స్ లో నటించి నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఆ తరువాత రాజ్ తరుణ్ ఉయ్యాలా జంపాల సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి హీరోగా పరిచయమైయ్యాడు. ఈ సినిమా రాజ్ తరుణ్ తరుణ్ కి మంచి విజయాన్ని తీసుకొచ్చింది.