తమ అభిమాన హీరో రామ్ చరణ్ ని కలవడానికి ఓ ముగ్గురు అభిమానులు ఏకంగా 231 కిలో మీటర్లు నడుచుకుంటూ వచ్చారు.సంధ్యా జయరాజ్,రవి, వీరేష్ అనే ముగ్గురు అభిమానులు రామ్ చరణ్ ని కలవడానికి జోగులాంబ గద్వాల్ నుంచి హైదరాబాద్ కి దాదాపు 231 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారు.దీనికి ఏకంగా 4 రోజుల సమయం పట్టింది...