తెలుగు చిత్ర పరిశ్రమలో మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గురించి తెలియని వారంటూ ఉండరు. తాజగా ఆమెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటి అనుకుంటున్నారా.. అనుపమ పరమేశ్వరన్ బీహార్లో టెట్ పరీక్ష రాసింది.. అంతేకాదు.. మంచి మార్కులతో ఆమె పాసయ్యింది.