రామ గోపాల్ వర్మ ప్రముఖ న్యూస్ ఛానెల్ టీవీ9 కి ఈరోజు సాయంత్రం 7 గంటలకు లైవ్ ఇంటర్వ్యూలో పాల్గొనబోతున్నట్లు టీవీ9 రిపోర్టర్ రజినీకాంత్ తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. RGVని తాను ఇంటర్వ్యూ చేస్తున్న విషయాన్ని బాహుబలి రేంజ్ ఎలివేషన్స్ ఇస్తూ వర్మ గురించి ట్వీట్ చేస్తే.. వర్మ మాత్రం తనకి తానే ఎవడు వాడంటూ గాలి తీసేసుకున్నాడు. .