కన్నడ భామ, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తెలుగు చిత్ర పరిశ్రమకి ఛలో సినిమాతో పరిచయమైంది. ఈ సినిమాలో నాగశౌర్య హీరోగా నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ భామ వరుస అవకాశాలను అందుకుంది.